
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దోమలపెంట వద్ద అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు ఐదు హెక్టార్ల మేర అడవి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఖాతాలు, మనుషులే.. పరాన్నజీవులు!
Comments
Please login to add a commentAdd a comment