![Oath Taking Of New Judges In Telangana High Court - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/16/Judges-In-Telangana-High-Co.jpg.webp?itok=3vNZEze1)
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంగళవారం కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నగేష్, పి. కార్తీక్, కె. శరత్‌లు ప్రమాణం చేశారు. కొత్తగా నియమితులైన హైకోర్టు జడ్జిలతో సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment