హైదరాబాద్‌: పబ్బులపై పోలీసుల దాడులు | police and TSNAB raids on pubs in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: పబ్బులపై పోలీసుల దాడులు

Published Sun, Aug 18 2024 10:17 AM | Last Updated on Sun, Aug 18 2024 11:42 AM

police and TSNAB raids on pubs in hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పలు పబ్బులపై పోలీసు అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్‌, టీఎస్‌  న్యాబ్‌ సంయుక్తంగా పబ్బులపై ఆపరేషన్‌ చేపట్టారు. గ్రేటర్‌ పరిధిలోని 25 పబ్బుల్లో ఏకాకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు.  ఒక్కొక్క పబ్‌లో 50 మందికి డ్రగ్‌ టెస్టులు చేశారు. కొత్తగా వచ్చిన డ్రగ్స్‌ కిట్లతో పరీక్షలు చేశారు. డ్రగ్స్‌ సేవిస్తున్నారన్న సమాచారంతో పబ్బుల్లో తనిఖీలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement