Hyderabad: Brothel House Raided at Jeedimetla - Sakshi
Sakshi News home page

Hyderabad: వ్యభిచార గృహంపై దాడి 

Published Mon, May 1 2023 8:06 AM | Last Updated on Fri, May 19 2023 3:03 PM

police raid prostitution house in hyderabad - Sakshi

హైదరాబాద్: ఓ వ్యభిచార గృహంపై జీడిమెట్ల పోలీసలు దాడి చేసి ఇద్దరు నిర్వహకులతో పాటు ఓ మహిళ, ఓ యువకుడిని అరెస్టు చేశారు. సీఐ యం.పవన్‌ వివరాల ప్రకారం.. ఆదివారం గాజులరామారంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కన్నెపల్లి శోభ(47), మందుల లత(35) అనే ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళ(23), గుండ్లపోచంపల్లికి చెందిన సందీప్‌ కుమార్‌ జేనా(27)లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement