హైదరాబాద్: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఏటా నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఫతాలు సోమవారం విడుదల అయ్యాయి. మాసబ్ ట్యాంక్‌లోని ఎస్‌బీటీఈటీ ఎస్.వీ భవన్‌లో తెలంగాణ ఎస్‌బీటీఈటీ చైర్మన్ బి. వెంకటేషం ఫలితాలను విడుదల చేశారు. మే 24న పాలిసెట్ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఒక్క క్లిక్‌తో ఫలితాలు చూసుకోండి..
Comments
Please login to add a commentAdd a comment