సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్‌ సైనీ | Rajat Kumar Saini As CCLA Director | Sakshi
Sakshi News home page

సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్‌ సైనీ

Published Thu, Jun 23 2022 2:35 AM | Last Updated on Thu, Jun 23 2022 9:47 AM

Rajat Kumar Saini As CCLA Director - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌ అధికారి రజత్‌ కుమార్‌ సైనీని భూపరి పాలన విభాగం ముఖ్య కమిషనర్‌ కార్యాలయం డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement