Road Accident at Banjara Hills Road No 12 - Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. నడిరోడ్డుపై పల్టీ కొట్టి..

Published Sun, Sep 18 2022 7:28 AM | Last Updated on Sun, Sep 18 2022 11:58 AM

Road Accident At Banjara Hills Road No 12 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ పక్కనే ఉన్న దేవాలయాన్ని కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడికి గాయాలుగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లో ఆదివారం ఉదయం ఓ యువకుడు హల్‌చల్‌ చేశారు.

ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హై స్పీడ్‌లో కారుతో దేవాలయాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement