హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పూర్తైంది. మొత్తం కోటి 13 లక్షల ఇండ్లను సర్వే చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
సర్వే కోసం 90వేల మంది సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. పూర్తైన సర్వే ఆధారంగా.. ఈ నెలాఖరులోపు ఓ సమగ్ర నివేదికను సర్కార్ తయారు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment