
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో విద్యాసంస్థల రీ-ఓపెనింగ్‌పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే సోమవారం(జూన్13) నుంచి విద్యా సంస్థలను తెరవనున్నట్టు స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఎలాంటి పొడిగింపులేదని క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment