
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.