
సాక్షి, హైదరాబాద్: మే 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.
ప్రతీ గురువారం కేసుల విచారణ ప్రత్యేక కోర్టు నిర్వహించనుంది. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు.
చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రైవేటుకు ఓఆర్‌ఆర్!
Comments
Please login to add a commentAdd a comment