సాక్షి, హైదరాబాద్: సీఎం సహాయ నిధికి సన్ నెట్‌వర్క్ రూ.3 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. మంత్రి కేటీఆర్‌ను జెమినీ టీవీ బాధ్యులు పి.కిరణ్ శుక్రవారం ప్రగతిభవన్‌లో కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కోవిడ్ సమ యంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ‘సన్’ ఉదారతను మంత్రి అభినందించారు.
సీఎంఆర్‌ఎఫ్‌కు సన్ నెట్‌వర్క్ రూ.3 కోట్లు విరాళం
Published Sat, Aug 21 2021 10:21 AM | Last Updated on Sat, Aug 21 2021 10:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment