
► ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీన్మార్ మల్లన్న లెక్కలు సేకరించే పనిలో నిమగ్నమయ్యా డు. తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ
►కౌంటింగ్ కేంద్రం వద్ద ఎండ వేడికి మజ్జిగ తాగుతున్న పల్లా
నిద్ర సుఖమెరుగదు..
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రెండు రోజులుగా ఎఫ్‌సీఐ గోదాములో హమాలీలు 24 గంటలు అలుపెరుగక బాక్సులు మోశారు. కంటికి నిద్ర లేకపోవడంతో ఇలా కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment