Telangana Cabinet Approves State Budget For 2023-2024 - Sakshi
Sakshi News home page

Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం

Published Sun, Feb 5 2023 10:56 AM | Last Updated on Sun, Feb 5 2023 1:05 PM

Telangana Cabinet Meeting CM KCR Budges Approval - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రగతి భవన్‌లో ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేపు(జనవరి 6) శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉండే అవకాశం ఉంది. కేబినెట్‌ భేటీ తరువాత సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement