
హైదరాబాద్, సాక్షి: వచ్చే ఏడాది సెలవులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. 2025లో ప్రభుత్వ సెలవులతో కూడిన జీవోను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 27 జనరల్, 23 ఆఫ్షనల్ హాలీడేస్ ఉన్నాయి.
వచ్చే ఏడాదిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తేదీ(జూన్ 2) సెలవుల జాబితాలో లేకపోగా.. బోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది. మిగతా సెలవుల కోసం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
👉🏼 2025 సెలవుల జాబితా కోసం క్లిక్ చేయండి