తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల | telangana group-1 preliminary results released | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

Published Sun, Jul 7 2024 11:59 AM | Last Updated on Sun, Jul 7 2024 1:03 PM

telangana group-1 preliminary results released

సాక్షి,హైదరాబాద్‌: టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 1:50 ప్రకారం మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది.  సెప్టెంబర్ 21 నుంచి 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.  ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో 1:100 రేషియోతో అభ్యర్థుల ఎంపిక ఉండాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం మాత్రం 1:50 రేషియాతో ఫలితాలను వెల్లడించడం గమనార్హం. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement