తెలంగాణలో నవంబర్‌ 30న వేతనంతో కూడిన సెలవు | Telangana Labour Ministry Declare Polling Date Nov 30 Paid Holiday For All The Employees And Workers - Sakshi
Sakshi News home page

November 30th Paid Holiday In TS: తెలంగాణలో నవంబర్‌ 30న వేతనంతో కూడిన సెలవు

Published Wed, Nov 15 2023 8:58 PM | Last Updated on Thu, Nov 16 2023 11:09 AM

Telangana Labour Ministry Declare Polling Date Nov 30  Paid Holiday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోలింగ్‌ తేదీ నవంబర్‌ 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ప్రకటనలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement