Telangana: కొత్తగా 16 కరోనా కేసులు  | Telangana Logs 16 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 16 కరోనా కేసులు 

Published Fri, Dec 2 2022 2:04 AM | Last Updated on Fri, Dec 2 2022 2:40 PM

Telangana Logs 16 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం నిర్వహించిన 5,867 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 10 మంది కో­లుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.36 లక్షలకు చేరింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement