
సాక్షి, హైదరాబాద్: చదువు, క్రీడల్లో రాణిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అంతర్జాతీయ హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి కరీనాకు, ఐఐటి గౌహతిలో సీట్ సాధించిన హైదరాబాద్ విద్యార్థి మణిదీప్‌కు మంగళవారం కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్‌లోనూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment