Telangana, 1771 New Covid - 19 Cases Registred - Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1771 కరోనా కేసులు

Jun 12 2021 7:07 PM | Updated on Jun 12 2021 8:39 PM

Telangana New Coronavirus Cases Recorded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1771 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 13 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,983 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 2384 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5 లక్షల 76 వేల 487 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 1,20,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, తెలంగాణలో ఇప్పటివరకు 1,66,32,289 మందికి కరోనా పరీక్షలు చేశారు.

చదవండి: టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement