సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకం ఉన్న కొత్త రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో వీరికి కూడా ‘రైతుబంధు’పథకం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు సందర్భంగా రైతులు పాస్‌బుక్ లేదా తహసిల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పత్రం, ఆధార్‌కార్డు , బ్యాంక్ సేవింగ్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌లను జతచేయాలని తెలిపారు.
(చదవండి: లక్షణాలు లేవు.. అలక్ష్యం వద్దు)
Rythu Bandhu: తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. పాస్‌బుక్ ఉన్న కొత్త రైతులకు రైతుబంధు
Published Sat, Dec 18 2021 2:15 AM | Last Updated on Sat, Dec 18 2021 3:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment