Summer Holidays To Schools From April 24 in Telangana - Sakshi
Sakshi News home page

Summer Holidays: తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే..!

Published Wed, Apr 20 2022 12:56 AM | Last Updated on Wed, Apr 20 2022 10:39 AM

Telangana: Summer Holidays For Schools From April 24th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అయితే, టెన్త్‌ పరీక్షలు ముగిసేవరకూ పాక్షికంగా పాఠశాలలు తెరిచే ఉంటాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు బుధ, గురువారాల్లో వెలువడే అవకాశ ముంది.

1 నుంచి 9 తరగతులకు ఎస్‌ఏ–2 పరీక్షలు, ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇవ్వడం ఈ నెల 23తో ముగుస్తాయి. టెన్త్‌ పరీక్షలు మే 23 నుంచి ప్రారంభమై జూన్‌ 1 వరకూ జరుగుతాయి. అప్పటివరకూ ఒక్కో సబ్జెక్టు టీచర్‌ హాజరై టెన్త్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారు పనిచేసిన ఈ దినాలను ఎర్న్‌డ్‌ లీవ్‌లుగా పరిగణిస్తారు. దీనిపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.  
(చదవండి: రికార్డు స్థాయిలో యాదాద్రీశుడి ఆదాయం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement