3 Days Holidays For Education Institutions In Telangana Due To Heavy Rains - Sakshi
Sakshi News home page

Telangana: వర్షం ఎఫెక్ట్‌.. తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్‌

Published Sun, Jul 10 2022 3:39 PM | Last Updated on Sun, Jul 10 2022 5:55 PM

Three Days Of Holidays Schools In Telangana Due To Rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

ఇది కూడా చదవండి: బయటికి రావొద్దు!.. సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement