1. తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్
గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది: విజయసాయిరెడ్డి
జూలై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీని సక్సెస్ చేసిన అందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. 53మంది శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు.. థాక్రేకు ఊరట!
మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్.. నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్రం సైతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. కాంగ్రెస్‌లో కలవరం.. బీజేపీతో టచ్‌లో కీలక నేతలు!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నాను.. వారికే టికెట్లు ఇవ్వాలి: ఎంపీ కోమటిరెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలు, రాహుల్ సభ ఎక్కడ పెట్టాలన్న అంశంపై చర్చించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. బెంగాల్‌లోనే కాదు.. దేశం మొత్తం పూజిస్తుంది: ప్రధాని మోదీ
దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీ ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. రూ 20వేల లోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్ ఫోన్‌ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తయారీ సంస్థలు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. 40 ఏళ్లు అయినా గుండెలో నుంచి పోవట్లేదు: మణిరత్నం
తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం ఏ తరహా కథా చిత్రాన్ని తెరకెక్కించినా అందులో తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యక్షమైన ధోని.. ప్లేయర్లకు సలహాలు!
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌లో అదరగొడుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment