
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద సిరులు కురిపించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment