సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని తద్వాయ్ మండలం కృష్ణాజీవాడి శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌లో కామారెడ్డి మండలంలోని లింగాపూర్‌లో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: బోయిన్‌పల్లి: నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృతి
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం
Published Sat, Jun 5 2021 1:25 PM | Last Updated on Sat, Jun 5 2021 3:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment