
జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ వాహనం (టీఎస్ 27ఏ 0001) పై యూజర్ చార్జీలు కలుపుకుని చలాన్ల కింద రూ.22,905 జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కలెక్టర్ వాహనం 23 సార్లు ఓవర్ స్పీడ్‌తో వెళ్లినందుకుగాను సంబంధిత పోలీసులు ఈ జరిమానా విధించారు. ఈ చలాన్లు ఏడాదికాలంగా నమోదయ్యాయి.
(చదవండి: భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment