తెలంగాణలో భారీగా జిల్లా కోర్టు జడ్జిల బదిలీలు | Transfers Of Various District Court Judges In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా జిల్లా కోర్టు జడ్జిల బదిలీలు

Published Fri, Apr 29 2022 8:51 PM | Last Updated on Fri, Apr 29 2022 9:24 PM

Transfers Of Various District Court Judges In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్‌ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పోస్టుల్లో నియమితులైన వారు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది.

 పేరు                    పనిచేస్తున్న స్థానం        బ దిలీ అయిన స్థానం
1.ఎస్‌.శశిధర్‌రెడ్డి - లేబర్‌ కోర్టు పీఓ జిల్లా సెషన్స్‌ జడ్జి–సంగారెడ్డి
2.ఇ.తిరుమలాదేవి  -  మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి  -  రాష్ట్ర జుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌
3.బీఆర్‌ మధుసుధన్‌రావు  -  ప్రిన్స్‌పల్‌ స్పెషల్‌ జడ్జి–సీబీఐ    చైర్మన్‌–వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌
4.జీవీ సుబ్రమణ్యం  -  రిజిస్ట్రార్‌–జుడిషియల్‌-1 హైకోర్టు     ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌–1 చైర్మన్‌
5.బి.పాపిరెడ్డి    -    జిల్లా సెషన్స్‌ జడ్జి–సంగారెడ్డి  -  మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి

6.సీహెచ్‌కే భూపతి  -  డైరెక్టర్‌–రాష్ట్ర జుడిషియల్‌ అకాడమీ  -  జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి
7.టి.శ్రీనివాసరావు   -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–అదిలాబాద్‌  -  జిల్లా సెషన్స్‌ జడ్జి–ఖమ్మం
8.జీవీఎన్‌ భరతలక్ష్మి  -  చైర్మన్‌–ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌  -  లేబర్‌ కోర్టు పీఓ
9.సీహెచ్‌ రమేశ్‌బాబు   - అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–కామారెడ్డి  -   ప్రిన్స్‌పల్‌ స్పెషల్‌ జడ్జి–సీబీఐ కేసులు
10.బి.సురేశ్‌  -      అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–వరంగల్‌

11.ఎం.నాగరాజు   -     అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి నల్లగొండ  -  అధనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–పెద్దపల్లి
12.బి.ప్రతిమ    -    అదనపు చీఫ్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–జగిత్యాల
13.టి.రఘురాం     -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మహబూబ్‌నగర్‌    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి(ఫాస్ట్‌ట్రాక్‌)–మేడ్చల్‌
14.ఎన్‌.ప్రేమలత     -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి   - అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–సిరిసిల్ల
15.బి.గౌతం ప్రసాద్‌    -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–నిజామాబాద్‌  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి

16.కే.శైలజ    -        చైర్‌పర్సన్, ఎల్‌ఆర్‌ఏటీ    -        అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి
17.పి.నారాయణబాబు  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఆసీఫాబాద్‌    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–బోధన్‌
18.జి.నీలిమ    -    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–సిద్దిపేట్‌    జిల్లా జడ్జి హోదాలో వాణిజ్య వివాదాల కోర్టు
19.జి.రాజగోపాల్‌   -     అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి    ప్రిన్స్‌పల్‌ స్పెషల్‌ జడ్జి–ఎస్‌పీఈ, ఏసీబీ కేసులు
20.కే.సుదర్శన్‌  -      అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఆసీఫాబాద్‌

21.ఎన్‌ఎన్‌ శ్రీదేవి   -     ప్రిన్స్‌పల్‌ ఫ్యామిలీ కోర్టు         -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–కామారెడ్డి
22.హుజాయబ్‌ అమద్‌ ఖాన్‌  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–భువనగిరి    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–వనపర్తి
23.ఏ.జయరాజు    -    అదనపు చీఫ్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు    -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–నల్గొండ
24.కే.కుష      -      అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి    -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–భువనగిరి
25.బోయ శ్రీనువాసులు-    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–వనపర్తి  -  అదనపు చీఫ్‌ జడ్జి–సిటీ సివిల్‌కోర్టు

26.ఎస్‌వీపీ సూర్యచంద్రకళ -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి– బోధన్‌    ఫ్యామిలీ కోర్టు–ఎల్‌బీనగర్‌
27.పి.నీరజ   -     అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్‌ జడ్జి  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మహబూబ్‌నగర్‌
28.ఎం.జాన్సన్‌    -    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–సిరిసిల్ల  -  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి
29.టి.జయలక్ష్మి    -    ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్‌–జనగామ
30.లాల్‌సింగ్‌ శ్రీనివాస్‌ నాయక్‌  -  స్పెషల్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు  -  చైర్మన్‌–ఇండస్ట్రీయల్‌ ట్రిబ్యునల్‌

31.జి.సుదర్శన్‌    -    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–జగిత్యాల   - అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–సంగారెడ్డి
32.జి.ప్రేమలత    -    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–పోక్సో కేసులు   - అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ
33.పి.ముక్తిద     -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–వరంగల్‌     -   అదనపు ఫ్యామిలీ కోర్టు జడ్జి
34.బకరాజు శ్రీనివాసరావు  -  స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి–అట్రాసిటీ అగైనెస్ట్‌ వుమెన్‌  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–నిజామాబాద్‌
35.సీవీఎస్‌ సాయిభూపతి -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–సత్తుపల్లి      -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మహబుబాబాద్‌

36.ఎం.భవాణి   -     అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ     -       అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–సిద్దిపేట్‌
37.కే.అరుణకుమారి   - అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఖమ్మం        అదనపు చీఫ్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు
38.డి.మాధవీకృష్ణ   -     అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–కరీంనగర్‌        అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–అదిలాబాద్‌    
39.కే.మారుతీదేవి   -     ఫ్యామిలీ కోర్టు జడ్జి–రంగారెడ్డి   -         అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మెదక్‌
40.ఎస్‌.సరిత     -   అదనపు చీఫ్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు  -      అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మహబూబ్‌నగర్‌

41.కే.జయంతి   -     అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి–మేడ్చల్‌  -  ప్రిన్స్‌పల్‌ ఫ్యామిలీ కోర్టు జడ్జి–సికింద్రాబాద్‌
42.వినోద్‌కుమార్‌   -     అదనపు స్పెషల్‌ జడ్జి–ఎస్‌పీ అండ్‌ ఏసీబీ కేసులు -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఖమ్మం
43.కుమార్‌ వివేక్‌   -     అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–కూకట్‌పల్లి     -   అదనపు జిల్లా జడ్జి –కరీంనగర్‌
44.ఎం.పద్మజ      -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్‌ నల్లగొండ  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–వరంగల్‌
45.పి.లక్ష్మికుమారి  -      అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి  -      అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఫాస్ట్‌ ట్రాక్‌ కరీంనగర్‌

46.ఎం.సతీశ్‌కుమార్‌ -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్‌ కరీంనగర్‌    -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–అదిలాబాద్‌
47.ఎన్‌.రోజరమణి   -     అదనపు స్పెషల్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు      -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–వరంగల్‌
48.టి.అనిత   -     అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఫాస్ట్‌ ట్రాక్‌ మెదక్‌ -   అదనపు మెట్రోపాలిటన్‌ స్పెషల్‌ జడ్జి–హైదరాబాద్‌
49.మహ్మద్‌ అఫ్రోజ్‌ అక్తర్‌  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఖమ్మం     -   అదనపు జిల్లా జడ్జి–ఎల్‌బీ నగర్‌ 
50.కే.ఉమాదేవి     -   అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మహబూబ్‌నగర్‌  -  అదనపు చీఫ్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు

51.బి.అపర్ణాదేవి      -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–రంగారెడ్డి    -    అదనపు చీఫ్‌ జడ్జి–సిటీ సివిల్‌ కోర్టు(ఫాస్ట్‌ ట్రాక్‌)
52.సీహెచ్‌ పంచాక్షరీ  -  అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్, నిజామాబాద్‌   - జిల్లా సెషన్స్‌ జడ్జి నిజామాబాద్‌
53.జే.కవిత       - అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–ఫాస్ట్‌ ట్రాక్‌ జనగామ  -  అదనపు మెట్రోపాలిటన్‌ సెసన్స్‌ జడ్జి హైదరాబాద్‌
54.పి.ఆనీరోజ్‌ క్రిస్టియన్‌-    అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మహబూబ్‌నగర్‌  -      జడ్జి, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు–పోక్సో
55.ఎన్‌.సంతోష్‌కుమార్‌  - పోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు–గద్వాల  -      అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి–మహబూబ్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement