రేపు టెట్‌ ఫలితాలు | TS TET 2024 results will be announced on June 12th | Sakshi
Sakshi News home page

రేపు టెట్‌ ఫలితాలు

Published Tue, Jun 11 2024 1:15 AM | Last Updated on Tue, Jun 11 2024 1:15 AM

TS TET 2024 results will be announced on June 12th

సాక్షి, హైదరాబాద్‌: 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడి కాను న్నాయి. మే 20 నుంచి జూన్‌ 2 వరకు టెట్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు రాగా, 2,36,487 మంది హాజరయ్యారు.

3న ప్రాథమిక ‘కీ’విడుదల చేశారు. అభ్యంతరాల అనంతరం ఈనెల 12న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement