ఆర్టీసీలో ప్రయాణం ఉచితం | TSRTC Bus Free Of Cost For Students Arrived From Ukraine | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ప్రయాణం ఉచితం

Published Tue, Mar 1 2022 4:37 AM | Last Updated on Tue, Mar 1 2022 4:37 AM

TSRTC Bus Free Of Cost For Students Arrived From Ukraine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌ నుంచి నగరానికి చేరుకున్న వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement