ఉత్సాహంగా వినాయక నిమజ్జనం | Vinayaka chaviti Celebrations at kphb colony Hyderabad | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వినాయక నిమజ్జనం

Published Tue, Sep 17 2024 8:17 AM | Last Updated on Tue, Sep 17 2024 9:30 AM

Vinayaka chaviti Celebrations at kphb colony Hyderabad

ఘనంగా ఏర్పాట్లు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు 

కూకట్‌పల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభిమానులు జీఎల్‌ఎన్‌ రెడ్డి, కోటిరెడ్డి, చెన్నారెడ్డి, శివ, మాధవరెడ్డిల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ మండపంలో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. నిత్యం పూజలతో పాటు అన్నదానం నిర్వహించారు. సోమవారం వినాయక నిమజ్జనం ఉత్సాహంగా సాగింది. కాలనీలో జగన్‌మోహన్‌రెడ్డి లైటింగ్‌ బోర్డులను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement