రంగుల వాల్‌.. జిగేల్‌! | Wall Art Project Enrich Public Spaces in Khammam Municipal Corporation | Sakshi
Sakshi News home page

రంగుల వాల్‌.. జిగేల్‌!

Published Fri, Jun 10 2022 6:41 PM | Last Updated on Sat, Jun 11 2022 3:10 PM

Wall Art Project Enrich Public Spaces in Khammam Municipal Corporation - Sakshi

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వాల్‌ ప్రాజెక్టులో భాగంగా పలు భవనాలు, ప్రహరీలపై వేసిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పాత మున్సిపల్‌ కార్యాలయంలో సిటీ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా లైబ్రరీ ప్రహరీపై గీసిన పుస్తకాలు, యువతి తదితర చిత్రాలతో పురాతన భవనం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. సిటీ లైబ్రరీతో పాటు ఇతర అభివృద్ధి పనులను శనివారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, ఖమ్మం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement