బ్యాడిగి రకం అ‘ధర’హో..! | Warangal Market Byadgi Chilli Gain 24000 Per Quintal | Sakshi
Sakshi News home page

బ్యాడిగి రకం అ‘ధర’హో..!

Published Wed, Jan 6 2021 3:13 PM | Last Updated on Wed, Jan 6 2021 3:13 PM

Warangal Market Byadgi Chilli Gain 24000 Per Quintal - Sakshi

వరంగల్‌: జిల్లా‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు కొత్త మిర్చి రాక ప్రారంభమైంది. కొత్తగా ‘బ్యాడిగి’ రకం మిర్చి క్వింటాకు రూ.24 వేల రికార్డు ధర పలి కింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మల్లనపల్లికి చెందిన రైతు మొదటి కోత 3 బస్తాల మిర్చిని తీసుకురాగా.. కరాణీ స్పైసెస్‌ బాధ్యులు ఖరీదు చేశారు. ఈ మిర్చి నుంచి తీసే నూనెను రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు. బ్యాడిగి రకం వరంగల్‌ మార్కెట్‌కు రావడం ఇదే తొలిసారి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement