
ట్రాఫిక్‌కు అంతరాయం
ఒంటిమిట్టలో శుక్రవారం సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రయల్‌రన్ నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.
● వసంత వైభవం!
నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం
రాపూరులోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామికి గురువారం స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
– 8లో
తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు నివేదించారు. అనంతరం శ్రీవారు తమ దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. – తిరుమల
– 8లో
– 8లో