ఉల్లాస్.. ఇదో బృహత్తర కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీన్ని మూడేళ్ల పాటు విడతల వారీగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జత కలిసింది. తద్వారా మహిళల అక్షరాస్యతను పెంచి సమాజాభివృద్ధిలో వారిని కీలకంగా వ్యవహరించేలా చేయాలని భావించింది. అయితే.. అనుకున్నదొకటి.. జరుగుతున్నది వేరొకటి అనేలా.. ఉంది.
జిల్లాలో ఇలా..
పరీక్ష కేంద్రాలు : 875
రాయనున్నవారు : 48,578
పరీక్ష తేదీ : 23–03–2025
సమయం : ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య
● ఎలా రాయాలి? ఏమి రాయాలి?
● అభ్యాసకుల ఆందోళన
● గ్రామాల్లో కానరాని అభ్యసనా తరగతులు
● ఈ నెల 23న పరీక్షల నిర్వహణ
● జిల్లాలో పరీక్షకు హాజరు కానున్న 48,578 మంది
● కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
● అధికారుల పర్యవేక్షణ కరువు
●