కమనీయం.. రాములోరి కల్యాణం
చౌటుప్పల్‌లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దంపతులు
యాదగిరి కొండపై నిర్వహించిన సీతారాముల కల్యాణంలో
మంగళసూత్రం చూపుతున్న అర్చకుడు
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం
జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణ
వేడుకలు కమనీయంగా జరిగాయి. భక్తుల జయజయ ధ్వానాల నడుమ అర్చకులు కల్యాణతంతు పూర్తి చేశారు.
కమనీయం.. రాములోరి కల్యాణం


