పాపులర్ బ్రాండ్స్‌గా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ | Air India, SpiceJet, Jet Airways top in reputation rankings | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 21 2016 7:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

దేశీయ విమానయాన రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థల్లో ఎయిర్ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రైవేటు రంగంలో చూస్తే స్పైస్‌జెట్ ముందున్నట్టు మీడియా విశ్లేషణ సంస్థ ‘బ్లూబైట్స్’ పేర్కొంది. స్పైస్‌జెట్ తర్వాత జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో ఎయిర్‌లైన్స్ తదుపరి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement