మార్కెట్లోకి ‘మోవెంటోఎనర్జీ’ కీటకనాశిని | Bayer CropScience Introduces new movento Energy | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 4 2016 9:02 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బేయర్ క్రాప్ సైన్స్ అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన సాంకేతిక పరిశోధనలతో రూపొందించిన కీటకనాశిని ‘మోవెంటో ఎనర్జీ’ ఉత్పాదనను సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సౌత్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.మోహనరావు మాట్లాడుతూ 1863లో జర్మనీలో స్థాపించిన బేయర్ కంపెనీ ఎన్నో విశిష్ట ఉత్పాదనలను సుమారు 165 దేశాలలో కోట్లాది మంది రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు

Advertisement

పోల్

 
Advertisement