‘నల్ల’ బంగారం.. రూ.50 వేలు!! | Black money crackdown could hit jewellery sales | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 11 2016 11:34 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

బంగారం తులం రూ.50 వేలు!! ఆశ్చర్యం అనిపించినా ఇది నిజమే!. కాకపోతే ఈ రేటు అందరికీ కాదు. చలామణికి పనికిరావని కేంద్రం ప్రకటించిన పాత రూ.500, రూ.1000 నోట్లతో కొనాలనుకున్నవారికే. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించటంతో నల్ల కుబేరులు తమ నగదును బ్యాంకుల్లో మార్చుకోవటం కష్టమని భావించి బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారికి బంగారం వ్యాపారులు కూడా లోపాయకారీగా వెసులుబాటు కల్పిస్తున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లు తెచ్చినవారికి అధిక రేటుకు బంగారాన్ని విక్రరుుంచడానికి మొగ్గు చూపుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement