బంగారం కొనుగోలు విలువ రూ.2 లక్షలు మించితే.. | Buying jewellery over Rs2 lkh cash to attract 1% TCS from April 1 | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 20 2017 2:00 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

నగదుతో పెద్ద మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసే వారు ఇకపై ఒక శాతం పన్ను భారం భరించాల్సి ఉంటుంది. రూ.2 లక్షలకు మించిన లావాదేవీలకు నగదు రూపంలో చెల్లింపులు చేస్తే ఒక శాతం మూలం వద్ద పన్ను కోత (టీసీఎస్‌) విధిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం రూ.5 లక్షలకు మించి నగదు రూపంలో ఆభరణాల కొనుగోళ్లపై ఈ నిబంధన అమల్లో ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement