ఆర్ఐఎల్కు రూ.2,500 కోట్ల జరిమానా | Govt slaps $380 mn additional fine on RIL | Sakshi
Sakshi News home page

Aug 20 2016 10:17 AM | Updated on Mar 21 2024 8:52 PM

పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్) మరో పిడుగు పడింది. కేజీ డీ6 క్షేత్రంలో లక్ష్యానికన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), దాని భాగస్వామ్య కంపెనీలకు కేంద్రం తాజాగా మరో 38 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్ల మేర) జరిమానా విధించింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement