రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం తన పదవీ బాధ్యతలను ఉర్జిత్ పటేల్‌కు అప్పగించి ఆర్‌బీఐలో మూడేళ్ల ప్రయాణాన్ని ముగించారు.
Published Tue, Sep 6 2016 7:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement