ఇక ఆర్‌ఆర్‌బీలు 2 లక్షల వరకూ రుణం! | Regional rural banks can offer gold loans up to Rs 2 lakh | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 19 2017 7:36 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

రీజినల్‌ రూరల్‌ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ) ఇక మీదట పసిడిపై రూ. 2 లక్షల వరకూ రుణం ఇచ్చే వెసులుబాటు లభించింది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ.లక్షకే ఈ మొత్తం పరిమితమయ్యింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement