డాలర్ విలువు రోజురోజుకి పుంజుకోవడంతో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. విశ్లేషకులు భయపడిపట్టుగానే రికార్డు స్థాయిని నమోదుచేసింది. గురువారం మరో 28 పైసలు నష్టపోయిరన రూపాయి 68.84 స్థాయిని తాకింది. దీంతో 39 నెలల కనిష్టానికి చేరి మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.