వచ్చే ఏడాది నుంచి మడుచుకోగల శ్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ కొరియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీసులో పేటెంట్ హక్కుల దరఖాస్తును పూర్తి చేసింది.
Published Fri, Nov 11 2016 3:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement