ఎస్బీఐ బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటు కోత | SBI slashes bulk deposit rates by up to 1.9% | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 25 2016 7:46 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్లో కోతలు మొదలుపెట్టింది. బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును గణనీయంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బల్క్ డిపాజిట్ల వడ్డీరేటును 125 నుంచి 190 బేసిస్ పాయింట్లను (ఒక బేసిస్ పాయింట్లు 0.01శాతం) తగ్గించింది. ఈ మేరకు బ్యాంకు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. కోటి నుంచి 10 కోట్ల రూపాయల డిపాజిట్లపై తగించిన ఈ వడ్డీరేట్లు రేపటినుంచే( గురువారం) అమల్లోకి వస్తాయని తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement