ఎస్బీఐలో భారీగా డిపాజిట్లు | Rs 53000 crore received in deposits after demonetisation move: SBI | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 12 2016 9:36 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

కేంద్రం రూ.500, రూ.1,000 రూపాయల రద్దు చేసిన తరువాత ఇప్పటి వరకూ బ్యాంకులో రూ.53,000 కోట్లు డిపాజిట్ అరుునట్లు బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. అలాగే శుక్రవారం సాయంత్రానికి రూ.1,500 కోట్ల కరెన్సీ మార్పిడి జరిగినట్లు కూడా తెలిపింది. ఒక్క గురువారం ఈ విలువ రూ.723 కోట్లని పేర్కొంది. ‘‘నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా పెరిగారుు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement