స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ | Sensex ends at marginal loss, metal shines | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 1 2016 5:14 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో, నిఫ్టీ ఫ్లాట్ గా ముగిసింది. ఆరంభంలో లాభాలను ఆర్జించినా రోజంతా ఒడిదుడుకుల మధ్యసాగిన సెన్సెక్స్‌ 54 పాయింట్లు క్షీణించి 27,877 వద్ద నిఫ్టీ 8,626 వద్ద స్థిరపడ్డాయి. ప్రధానంగా మెటల్‌ సెక్టార్ భారీగా లాభపడింది. ఆటో బలపడగా, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ పేలవగా ట్రేడ్ అయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement