హీరోకు కన్నుగీటి కవ్వించి, చూపు తిప్పుకోనివ్వని కళ్లతో మైమరపించి, అతని బుగ్గలకు క్రీమ్ రాసి పెదవులతో తుడిచి.. ఇంకా రకరకాలుగా కనిపించే సీన్లలో ఐశ్వర్య రాయ్ అదరగొట్టింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా కోసం 42 ఏళ్ల ఐశ్వర్య.. 33 ఏళ్ల రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించిన రొమాంటిక్ దృశ్యాల సమాహారం'బులియా..' పాట శుక్రవారం ఆన్ లైన్ లో విడుదలైంది.