ఇండిపెండెన్స్ డేకి బన్నీ సర్ప్రైజ్..! | allu arjun Suprise For this Independence Day | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 4 2017 7:17 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుధవారం తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు బన్నీ.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement